మాస్ మహారాజ రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో రవితేజహాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ మాస్ మహారాజా ఫాన్స్ సందడి చేస్తున్నారు. రవితేజ తన కెరీర్ మొత్తంలోనే ఇప్పుడు పీక్ ఫేజ్ లో ఉన్నాడు. ధమాకా సినిమాతో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని టచ్ చేసిన రవితేజ, లేటెస్ట్ గా చిరుతో కలిసి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్…