మాస్ మహారాజ రవితేజ డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తన ట్రేడ్ మార్క్ ఫన్ తో ఆడియన్స్ కి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ధమాకా సినిమాతో రవితేజ మొదటిసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. అసలు అంచనాలు లేకుండా వచ్చిన ధమాకా మూవీ రిజల్ట్ ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. ధమాకా రిలీజ్ అయిన నెల రోజులలోనే వాల్తేరు వీరయ్య సినిమాలో…
మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ధమాకా సినిమాతో మొదటిసార్లు వంద కోట్ల మార్క్ ని రీచ్ అయిన రవితేజ, ఆ వెంటనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో కలిసి మరోసారి వంద కోట్లు రాబట్టాడు. డిసెంబర్, జనవరి నెలల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ ఒక నెల గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ నెలలో ‘రావణాసుర’ సినిమాని రిలీజ్ చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్, శ్రీకాంత్ విస్సా స్టొరీ,…