రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన నాల్గవ చిత్రం ‘రాత్రి’. తొలీ సినిమా ‘శివ’తోనే తనదైన బాణీ పలికించిన రామ్, తరువాత అదే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి అలరించారు. ఆ పై మూడో సినిమాగా ‘క్షణ క్షణం’ రూపొందించారు. నాల్గవ చిత్రం ‘రాత్రి’ని మాత్రం ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కి�