Anjali : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. ఈ ఏడాది అంజలి కోన వెంకట్ తెరకెక్కించిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటిస్తుంది. తాజాగా అంజలి ముఖ్య పాత్రలో నటిస్తున్న గ్యాంగ్స్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధం అయింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న “గ్యాంగ్స్…