దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతిపట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని పేర్కొన్నారు. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని అన్నారు. రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తుకోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా…
Ratan Tata Love Story : ప్రపంచానికి వీడ్కోలు పలికిన రతన్ టాటా మాత్రం దేశప్రజల హృదయాల్లో ఎప్పుడూ రాజ్యమేలుతారు. అతను పెద్ద వ్యాపారవేత్త, వ్యాపారంతో పాటు దేశం పట్ల తన బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వర్తించాడు.
Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. రతన్ టాటా గత కొన్ని రోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. బీపీ పడిపోయి పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచారు.