ప్రస్తుతం మన ఉన్న సమాజంలో ప్రతి ఒక్కటి కలుషితం అవుతుంది. ఏం తినాలన్నా భయపడుతూ.. తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యంగా ఉండాలంటే.. శుధ్దమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. రోజు కూరగాయలతో పండ్లు కూడా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా రాస్ బెర్రీస్ తిన్నారా.. ఈ పండ్లు చూసేందుకు ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. పైగా వీటిలో ఎన్నో రకాలైన పోషక విలువలను కలిగి ఉన్నాయని న్యూట్రిషన్స్ చెబుతున్నారు. Read…