మేషం:- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణం పూర్తిగా చెల్లించి తాకట్టులు విడిపించుకుంటారు. స్త్రీల అతిథి మర్యాదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. అయిన వారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వృషభం:- పెద్దమొత్తంలో చెక్కుల జారీలో వ్యాపార వర్గాలకు పునరాలోచన అవసరం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి…
మేషం :- ముఖ్యులతో కలిసి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కుటుంబీకుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల మాటపడక తప్పదు. స్థిర, చరాస్తుల విషయంలో తొందరపాటు తనం మంచిది కాదని గ్రహించండి. వృషభం :- ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పాతమిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ…