Home
Rashmika
Rashmika News
-
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’. రష్మిక దేవరకొండ కథానాయికగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అనంతపురంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహిచింది. ఈ వేడుకలో హీరో, దర్శకుడు, చిత్ర నిర్మాతలు, నటి ఈశ్వరీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… -
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
Nara Lokesh Praises Ranabali Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.… -
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
Why Rashmika Was Absent From Ranabaali Trailer Launch: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదలకు సిద్ధమవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అక్టోబరు 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో… -
Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషనల్!
Rashmika Calls Herself Telangana Kodalu at Gaddar Awards 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ పురస్కారాలు వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేయడం విశేషం. తెలుగు సినిమా రంగానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన ఈ అవార్డులు గతంలో పలు కారణాలతో దాదాపు పద్నాలుగేళ్ల పాటు నిలిచిపోయాయి. అయితే గత ఏడాది నుంచి మళ్లీ ఈ పురస్కారాలను ప్రారంభించిన ప్రభుత్వం.. సినీ రంగంలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉత్తమ చిత్రాల నిర్మాణానికి… -
Ranabaali Poster: ‘రణబాలి’ వెడ్డింగ్ పోస్టర్ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ భావోద్వేగ పోస్ట్ వైరల్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించింది. తాజాగా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రణబాలి’. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన… -
Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!
Vijay Deverakonda and Rashmika Love Story Timeline: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో ఫిబ్రవరి 26న ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్ తాళి కట్టారు. వివాహం అనంతరం ‘విరోష్’ తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పిక్స్ నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్-రష్మికలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ముందు పరిచయం,… -
Viroshi : విజయ్ దేవర కొండ – రష్మిక రిషెప్షన్ ఎప్పుడంటే
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, వీరి వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటలో విజయ్ – రష్మికల పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Also Read : Power Star Movie : పవర్ స్టార్ సినిమాలో… -
Rashmika Mandanna: రష్మిక బ్యాక్ టు బ్యాక్ మూవీస్.. ఆ హీరోతో మరో రొమాంటిక్ మూవీ!
పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో దూసుకుపోతోంది. వరుసగా భారీ ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తూ.. భారతీయ సినీ ఇండస్ట్రీలో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె నెక్స్ట్ లైనప్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రష్మిక ఇటీవలే షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన ‘కాక్టెయిల్ 2’ మూవీ షూటింగ్‌ను పూర్తి… -
Rashmika Mandanna: శ్రీవల్లి, గీతాంజలి, యేసుబాయి.. ఇప్పుడు జయమ్మ, రష్మిక ‘ది పెర్ఫార్మర్’!
సౌత్ నుంచి బాలీవుడ్ వరకు.. స్టార్ హీరోయిన్ ‘రష్మిక మందన్న’ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా.. క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మిక ఇటీవల వరుసగా గుర్తుండిపోయే పాత్రలతో మెప్పిస్తున్నారు. శ్రీవల్లి, గీతాంజలి, యేసుబాయి పాత్రలతో ‘ది పెర్ఫార్మర్’గా పేరు సంపాదించారు. వరుసగా గుర్తుండిపోయే పాత్రలు చేస్తున్న రష్మిక.. మరో ఆసక్తికర ప్రాజెక్ట్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్న నటన అద్భుతం. భావోద్వేగాలు,… -
OTT : ఈ వారం బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇవే
థియేటర్‌కి వెళ్లలేని ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు బాగానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో… డిఫరెంట్ భాషల్లో… వీకంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం… థమా : హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా అక్టోబర్ 21న థియేటర్స్ లోకి వచ్చిన రొమాంటిక్ కామెడి హారర్ థ్రిల్లర్ థమా, హర్షవర్ధన్ రాణె, సోనమ్ బజ్వా జంటగా వచ్చిన రొమాంటిక్ డ్రామా ఏక్ దీవానే కి…
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!