నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆమె నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (MYSAA). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. Also Read: Naga Chaitanya :నాగచైతన్య కెరీర్‌లో మరో సర్‌ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ! ఈ సినిమా…
ఈ ఏడాది భారతీయ సినీ ప్రపంచంలో రష్మిక మందన్నా సందడి వేరే స్థాయిలో ఉంది. నెల గ్యాప్‌కే ఒక సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి…
రష్మిక హీరోయిన్‌గా నటించిన హిందీ ‘దామా’ మూవీ అక్టోబర్ 21వ తేదీన అంటే ఈ మంగళవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి, మంగళవారం నాడు సినిమాలు రిలీజ్ అవ్వవు. కానీ, దీపావళి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. వరుసగా హారర్ సినిమాలతో హిట్టు కొడుతున్న హిందీ ‘మేడాక్’ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అయినా సరే తన అందాలను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఎంత బిజీగా ఉన్నా తన గ్లామర్ విషయంలో తేడా రానివ్వదు. ప్రస్తుతం ధామా సినిమా కోసం బాగానే కష్టపడుతోంది. అలాగే మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇలంఆటి టైమ్ లో తాజాగా ఆమె జిమ్ లో కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో బ్లాక్ డ్రెస్…