Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో జరిగింది. ఇందులో విజయ్ మాట్లాడుతూ ఈ మూవీ హిట్ అయితే టాప్ లో పోయి కూర్చుంటా అంటూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా రష్మిక ఈ మూవీ గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్…
Vijay Deverakonda – Rashmika Tweets viral on Social Media: హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకి సైతం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చినా వీరు స్నేహితులం అని చెప్పుకుంటూనే ఉంటారు. ఇక తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ…