సినిమా చేస్తే హిట్ ఖాయం అన్న స్థాయిలో పేరు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే ‘కుబేర’ సినిమాతో దక్షిణ భారతంతో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసింది. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఆమెకు మంచి క్రేజ్‌నే తెచ్చి పెట్టగా, ఒక్కొక్క సినిమాతో తన క్రాఫ్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తోంది. ఇంత విజయాలు సాధిస్తున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను ఓపెన్‌గా షేర్ చేస్తూ… తెరపై ఎలాంటి పాత్రలు చేయాలని…