రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా అక్టోబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుండగా.. 14న తమిళ, మలయాళ, కన్నడలో భాషల్లో విడుదల అవనుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ విత్ జగపతి కార్యక్రమంలో…