ఈ ఏడాది భారతీయ సినీ ప్రపంచంలో రష్మిక మందన్నా సందడి వేరే స్థాయిలో ఉంది. నెల గ్యాప్‌కే ఒక సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి…