నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల విడుదలైన తన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రను పోషించింది. అయితే ఇప్పుడు రష్మిక మందన్న కొత్త ఇంటికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో సామాన్లను ప్యాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో రష్మిక మళ్లీ కొత్త ఇల్లు కొనుక్కుందా ? అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా…