నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, సినీ పరిశ్రమలో విజేతగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా (వరల్డ్ వైడ్) ఇప్పటివరకు ఏకంగా ₹28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. స్టడీ కలెక్షన్స్‌తో (స్థిరమైన వసూళ్లతో) ఈ సినిమా…