Pooja Hegde: కాంచన సినిమాల సిరిస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో వర్ణించలేం. ఇప్పటి వరకు కాంచన యూనివర్స్ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. తర్వలోనే కాంచన 4 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇంతలో సినీ సర్కిల్‌లో ఒక న్యూస్ తెగ హల్‌చల్ చేస్తుంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారు.. బుట్ట బొమ్మ పూజా హెగ్డె మొదట రాఘవ లారెన్స్ సినిమాలో హీరోయిన్‌గా ఓకే అయినట్లు సమాచారం. కానీ ఏం జరిగిందో…