ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది. నిజాయితీగా చెప్పాలంటే నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి.. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచించి అర్థం చేసుకునే వ్యక్తి.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే వ్యక్తి కోసం చూస్తున్నా.. అలాగే, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి అని రష్మిక మందన్న వెల్లడించింది.
కన్నడలో కిర్రాక్ పార్టీ అనే చిన్న సినిమాతో సినీ ప్రవేశం చేసిన రష్మిక మందన్న, చాలా తక్కువ కాలంలోనే, సౌత్ నుంచి.. బాలీవుడ్ వరకు పాపులారిటీ సంపాదించుకుని ‘నేషనల్ క్రష్’ అని పిలిచే స్థాయికి చేరుకున్నారు. వరుస పెట్టి యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి భారీ ప్రాజెక్టులతో.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ గ్రాఫ్ అమాంతం పెంచేసింది. కానీ తెర వెనుక మాత్రం ఆమెను కిందకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. అవును తాజాగా…