Vistara Airlines Respose on Rashmika Mandanna Flight Incident: బాలీవుడ్ నటి రష్మిక మందన్న తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సమాచారాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ ప్రతినిధి మాత్రం అసలు విషయం చెప్పారు. ప్రతినిధి చెబుతున్న దాని ప్రకారం, రష్మిక చెప్పినంత తీవ్రత లేదట. విమానంలో కొంత సమస్య ఉంది, అది సమయానికి తనిఖీ…