Rashmika Mandanna minor accident: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌లో, రష్మిక తన ప్రమాదం కారణంగా కొంతకాలంగా బయట కనిపించకుండా రెస్ట్ తీసుకుంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం డాక్టర్లు రష్మికకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, రష్మిక చేసిన ఈ పోస్ట్‌తో అభిమానులు టెన్షన్ పడుతూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో మేకప్ లేని ఫోటోని సోషల్ మీడియాలో షేర్…