నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..ప్రస్తుతంఈ భామ పేరు బాగా ట్రెండింగ్‌లో ఉంది.రీసెంట్ గా రష్మిక కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది..కొందరు జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో బాగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, ఆమె అభిమానులతో పాటు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం పై ముందుగా బిగ్…
రష్మిక మందన్న ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు నేషనల్ క్రష్ గా మారిపోయింది.తాజాగా ఈ భామ షేర్ చేసిన బోల్డ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోను రష్మిక స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే తన ప్రమేయం లేకుండా తీసిన ఫోటో అంటూ కామెంట్ చేసింది.స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్…
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో మూవీ తో రష్మిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది. పుష్ప సినిమా…
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.రీసెంట్ గా హీరో ధనుష్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ‘సార్’ సినిమా లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సార్ సినిమా దాదాపు 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ బాగా పాపులర్ అయ్యారు.తాజాగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ వచ్చింది. తెలుగులో ఏ హీరోకి అందని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. దీనితో నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ పేరు…
నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మికకు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే.ఈమె తెలుగులో పెద్ద సినిమాలను ఒప్పుకోవడం లేదు. బాలీవుడ్ ఆఫర్స్ వల్ల ఆమె ఎంతో బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ ను కూడా పూర్తి చేసిన రష్మిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ ని పెట్టింది.ఆ స్టోరీ నెట్టింట తెగ్ వైరల్ అవుతుంది.. రణ్ బీర్…
రష్మిక మందన ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగులో ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ కన్నడ బ్యూటీ తన రెండో సినిమా అయిన ‘గీతా గోవిందం’తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాలో రష్మిక పాత్ర అందరికి తెగ…