స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, విద్య కొప్పినీడు – ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ, విభిన్న కోణంలో ప్రేమను ఆవిష్కరించింది. Also Read :Rashmika : “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక…
ఈ ఏడాది భారతీయ సినీ ప్రపంచంలో రష్మిక మందన్నా సందడి వేరే స్థాయిలో ఉంది. నెల గ్యాప్‌కే ఒక సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి…