Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని..…