రష్మిక హీరోయిన్‌గా నటించిన హిందీ ‘దామా’ మూవీ అక్టోబర్ 21వ తేదీన అంటే ఈ మంగళవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి, మంగళవారం నాడు సినిమాలు రిలీజ్ అవ్వవు. కానీ, దీపావళి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. వరుసగా హారర్ సినిమాలతో హిట్టు కొడుతున్న హిందీ ‘మేడాక్’ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ…