Rashmika Mandanna’s Flight Makes Emergency Landing: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక.. అదే జోషులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తున్నారు. వరుస షూటిం�