Rashmika : రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. మూవీ ప్రమోషన్లలో రష్మిక ఫుల్ జోష్ తో పాల్గొంటుంది. తాజాగా ఈవెంట్ లో విజయ్ దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ సినిమాపై స్పందించింది. ఆ మూవీ తనకు ఎంతో స్పెషల్ అని..…
Vijay Deverakonda, Rashmika Mandanna to get engaged in February: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన్న డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీలు, విహారయాత్ర, పండగలను ఇద్దరు కలిసి చేసుకోవడం.. వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విజయ్, రష్మికలు ఇప్పటివరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు. అయితే…