బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతుంది. ఇందులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఒకటి. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా రొమాంటిక్ డ్రామాలో రష్మిక తో పాటు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించగా, ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించగా, అల్లు అరవింద్…