ఇప్పుడు ప్రతి ఒక్కటీ కూడా యూజ్ అండ్ త్రోగా మారిపోయింది. ప్రతిదీకూడా ఇన్‌స్టెంట్‌గా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అవసరానికి అనుగుణంగా మార్పులు చేసుకొని వినియోగించుకొని తరువాత పక్కన పెట్టేస్తారు. వాడిన తరువాత వాటిని తిరిగి మరో అవసరం కోసం దానికనుగుణంగా మార్చుకొవడం పరిపాటి. అయితే, ఇప్పుడు ఈ యూజ్ అండ్ యూజ్ విధానాన్ని ఖతర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యూజ్ అండ్ యూజ్ విధానంలో ఖతర్‌లో ఓ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ప్రపంచ సాకర్ క్రీడలు ఖతర్‌లో…