పూర్తిగా తెగి క్రింద పడిన ఎడమ అరచేయిని అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన శస్త్రచికిత్సతో శరీరానికి అతికించడం ద్వారా ఓ యువకునికి నూతన జీవితం ప్రసాదించిన మెడికవర్ వైద్యులు కేతారామ్ 18 సంవత్సరాల వయస్సు మరియు రాజస్థాన్ నివాసి 4-6-2022న పదునైన యంత్రాలు-అల్యూమినియం కట్టింగ్ మెషిన్‌తో పని చేస్తున్నాడు . సాయంత్రం 7 గంటలకు అతని ఎడమ చేయి ప్రమాదవశాత్తూ మెషిన్ లో పడి పూర్తిగా అరచేయిబాగం తెగిపోయి కిందపడటం జరిగింది. తక్షణమే అతని సమస్యకు తగిన పరిష్కారం…
తిరుపతి అంకుర ఆసుపత్రిలో అరుదైన చికిత్స అందించారు వైద్యులు. కాటుక డబ్బా మింగేసిన ఓ 9 నెలల బాలుడిని కాపాడారు వైద్యులు. బాలుడు నెల్లూరు జిల్లా డక్కలి మండలం ఎంబులూరు వాసి. ఆడుకుంటూ కాటుక డబ్బా రోహిత్ మింగేయడంతో అతని స్వరపేటికలో ఇరుక్కుపోయింది కాటుక డబ్బా. అయితే ల్యారింగో స్కోపి ద్వారా కాటుక డబ్బా ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు అంకుర ఆసుపత్రి వైద్యులు. ఈ చికిత్స విధానాన్ని మీడియాకు వెల్లడించిన అంకుర ఆసుపత్రి…