Raptee T30 Launch Price and Range: చెన్నైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ‘రాప్టీ’.. కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. ‘రాప్టీ టీ30’ పేరిట భారతదేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్ (హెచ్‌వీ) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ టీ30, టీ30 స్పోర్ట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. రెండింటి ధర రూ.2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల కోసం ఉపయోగించే టెక్నాలజీనే ఈ ఎలక్ట్రిక్ బైక్ రూపకల్పనలో ఉపయోగించామని కంపెనీ చెబుతోంది. అధిక…