#BoyapatiRAPO:గతేడాది ది వారియర్ సినిమాతో అభిమానుల ముందుకొచ్చాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో రామ్ పోలీస్ కమ్ డాక్టర్ గా నటించి మెప్పించాడు.
Rashmika Mandanna ఇటీవల “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రీకరణకు సిద్ధమవుతన్న ఈ బ్యూటీ మరో యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతోందని బజ్. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమా ప్రకటించిన సంగతి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్”తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్. గత కొంతకాలంగా ఈ స్టార్ డైరెక్టర్ “ఐకాన్”ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ముందుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారు. అల్లు అర్జున్ “నా పేరు సూర్య” తరువాత ఈ చిత్రం చ�
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని యూట్యూబ్‌లో 2 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం ‘వారియర్’ సినిమాతో బిజీగా ఉన్న రామ్ తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులలో భారీగా ఆదరణ పెరిగింది. హిందీ ప్రేక్షకులు రామ్ కమర్షియల్ ప్యాక్డ్ చిత్రాలను చూడడ