రాపిడ్ యాక్షన్ మిషన్ ( RAM ) ఓ దేశభక్తి చిత్రం. ఈ సంవత్సరం సినిమాను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి విడుదల చేసారు. దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రంలో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా తెరంగేట్రం చేయగా., ధన్య బాలకృష్ణ కథానాయిక. దీపికా ఎంటర్‌టైన్‌మెంట్, OSM విజన్ తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. దర్శకుడిగా మిహిరామ్ వినతేయ తన మొదటి చేసిన తన పనితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. Also Read:…
Rahul Sipligunj’s ‘Brave Hearts’ Song From Ram (RAM/Rapid Action Mission) Released: నిజ జీవిత కథలు తెరపై ఆవిష్కరిస్తే ఆడియన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలు కూడా ఈ రకమైన సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే కోవలో రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో…
RAM- Rapid Action Mission Glimpse Released: ఈమధ్య కాలంలో రియల్ స్టోరీలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు ఎక్కువయ్యాయి. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొంది విజయం సాధిస్తున్న క్రమంలో నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా…