Karnataka : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు మరో ఆరుగురిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదైంది. ఈ విషయాన్ని గురువారం పోలీసులు తెలియజేశారు.
ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి... ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావించారు.. అయితే, అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందని చెబుతున్న బాధితురాలు వరలక్ష్మి.. తనకు వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని ఈస్ట్ పోలీసులను కోరారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు పక్కన జరిగిన అత్యాచార ఘటన కలకలం సృష్టించింది. అత్యాచారం వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటనను చూసి ఆపాల్సింది పోయి.. అక్కడున్న కొంతమంది తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. వారిని గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Rape Case: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనపడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతికి…
Gang Rape: ఛత్తీస్‌గఢ్ లోని జష్‌పూర్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో ఆరుగురు మైనర్ బాలురు సహా మొత్తం ఏడుగురు నిందితులు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జష్‌పూర్ జిల్లాలోని పాతల్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 1వ తేదీన సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన బాధితుడు సమీపంలోని మార్కెట్ లోని జాతరను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన…
Rape Case on Baburaj: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి సినీనటుడు బాబురాజ్ పిలిచి అత్యాచారం చేశారంటూ జూనియర్ ఆర్టిస్టు ఫిర్యాదు మేరకు ఆదిమాలి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తిర్కుకానంలోని రిసార్ట్‌లోనూ, ఎర్నాకులంలోని అతని ఇంట్లోనూ బాబురాజ్ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చీఫ్‌కు మహిళ ఇచ్చిన ఫిర్యాదును ఆదిమలి పోలీసులకు పంపించారు. మహిళ నుంచి ఫోన్‌లో సమాచారం అందుకున్న ఆదిమలి పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువతి…
Tamilnadu : ప్రస్తుతం దేశం మొత్తం కోల్‌కతా నిర్భయ గురించి మాట్లాడుతోంది. కోల్‌కతా నిర్భయకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. మహిళల భద్రత కోసం డిమాండ్లు ప్రతిచోటా లేవనెత్తుతున్నాయి.
Rape and Cheating Case Filed on Aman Singh: హైదరాబాద్ కు చెందిన నటుడు అమన్ సింగ్ పై రేప్ కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదు అయింది. హైదరాబాదు బేగంపేట ప్రాంతానికి చెందిన ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ లో పరిచయమైన తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుసార్లు అత్యాచారం చేసినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి…
ఇస్లామిక్ తరగతులకు హాజరవుతున్న మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడికి కేరళలోని కోర్టు 56 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి (పోక్సో) ఆర్ రేఖ ఆ వ్యక్తికి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీ సెక్షన్స్ కింద అనేక నేరాలకు సంబంధించి మొత్తం 56 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే, శిక్షను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, గరిష్టంగా 20…
Supporting Actress Gang Raped in Chennai: మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఎన్నో ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ వక్ర బుద్ధితో కొందరు మాత్రం ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఓ సహాయ నటి పై నలుగురు వ్యక్తులు కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల సహాయ నటి రేష్మ (పేరు మార్చాం).…