Home
Ranveer
Ranveer News
-
Deepika Padukone : పిల్లల విషయంలో రణ్వీర్ చాలా సాపోర్ట్ చేశాడు..
బాలీవుడ్లో తమదైన నటతో స్టార్స్ గా ఎదిగారు దీపికా పదుకుణె-రణ్వీర్ సింగ్. సినిమా పరిశ్రమలో ఈ జంట తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ స్టార్లలో వీరిద్దరూ ఉంటారు. ఇక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా, ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డని తమ జీవితంలోకి ఆహ్వానించారు. దీంతో ఈ బాలీవుడ్ లవ్లీ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా… -
రణవీర్ బాత్ రూమ్ సెల్ఫీపై పూజా హెగ్డే హాట్ కామెంట్.. వారి దృష్టిలో పడడానికేనా..?
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు బాలీవుడ్ వైపు చూస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో లాంటి సినిమాలో కలిసి నటించినా అమ్మడికి మాత్రం హిట్ దక్కలేదు. దీంతో ఎలాగైనా బాలీవుడ్ లో కూడా తన సక్సెస్ ని చూపించాలని తహతహలాడుతోంది. ఈ… -
రణబీర్ మిస్ అయ్యాడు! రణవీర్, హృతిక్, అర్జున్ హిట్ అయ్యారు!
జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘గల్లీ బాయ్’ మొదట రణబీర్ వద్దకు వెళ్లింది. కానీ, కపూర్ వద్దనటంతో మన సింగ్ గారి వద్దకు వెళ్లింది. రణబీర్ వద్దన్న పాత్రని రణవీర్ సింగ్ ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే, ‘గల్లీ బాయ్’ సూపర్ హిట్! జోయా అఖ్తర్ సినిమా రణబీర్ వద్దనటం ‘గల్లీ బాయ్’ విషయంలోనే కాదు… మరోసారి కూడా జరిగింది. ‘దిల్ దఢక్ నే దో’ సినిమాలో అనీల్ కపూర్ తనయుడిగా రణబీర్ నటించాల్సింది.… -
రణవీర్ సింగ్ ను ఆ రెండు అడుగుతానంటున్న పూజాహెగ్డే!
గత యేడాది ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ డూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న పూజా హెగ్డే… కరోనా అనుభవాన్ని కూడా కాచి వడబోసేసింది. ఆమె నాయికగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. అలానే ‘ఆచార్య’ మూవీ సెట్స్ పై ఉంది. ఇది కాకుండా విజయ్ తో ఓ తమిళ సినిమా, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ప్రధానమైంది రణవీర్ సింగ్ తో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!