Home
Ranveer Singh Dhurandhar
Ranveer Singh Dhurandhar News
-
INCA: ఐఎన్సీఏ అవార్డ్స్..ఉత్తమ నటుడుగా నాగ చైతన్య!
ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతలని ప్రకటించింది. పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్సీఏ ఈ ఏడాది మొత్తం 25 కేటగిరీలలో విజేతల అనౌన్స్ చేశారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయ్ సూపర్ యోధ విజేతగా ఎంపికైయింది. ఉత్తమ తెలుగు నటుడిగా నాగ చైతన్య (తండేల్) విజేతగా నిలిచారు. అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ గెలుపొందారు. 🔹 హిందీ… -
Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ రివెంజ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సినిమా మీద అనూహ్యంగా ఒక కాపీ ఆరోపణ వచ్చింది. సినిమా కథ తనదంటూ సంతోష్ కుమార్ ఆర్.ఎస్. అనే ఒక దర్శకుడు ఇటీవల మీడియా ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో తాను 2023 సమయంలో రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్‌ని ఆదిత్య ధర్ కాపీ కొట్టాడని,… -
Akshay Kumar: “అది ఒక అడల్ట్ సినిమా”.. ధురంధర్-2పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Akshay Kumar: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ నటించిన ' ధురందర్: ది రివెంజ్' చిత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం కొత్త రికార్డులను నెలకొల్పుతూ విమర్శకులు, అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల నుంచి విస్తృత ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా నటుడు అక్షయ్ కుమార్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశంసించడంతో పాటు, తన రాబోయే హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా'తో పోటీపై స్పందించాడు. ధురంధర్ ఒక అడల్ట్ సినిమా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు… -
Dhurandhar 2: పాకిస్థాన్‌లో ‘ధురంధర్’ సెగ.. ఒక్కసారిగా మొదలైన కలకలం!
‘ధురంధర్ 2’ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కావు. ఈ సినిమా విడుదల తర్వాత సరిహద్దు అవతల పాకిస్థాన్‌లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ముఖ్యంగా కరాచీలోని అత్యంత రద్దీగా ఉండే లియారి ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. భారతీయ గూఢచారులు తమ మధ్యే ఉన్నారనే భయంతో స్థానికులు, పోలీసులు కలిసి జల్లెడ పడుతుండటం గమనార్హం. సాధారణంగా గ్యాంగ్ వార్లకు, ఫుట్‌బాల్ క్రేజ్‌కు పేరుగాంచిన లియారి ప్రాంతం ఇప్పుడు ‘స్పై హంట్’కు వేదికైంది. ధురంధర్ సిరీస్… -
Brahmanandam: రెహ్మాన్ డకాయిట్’తో ఖాన్ దాదా సిట్టింగ్ వేస్తే ?
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ‘ధురంధర్’ గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గతంలో రిలీజ్ అయిన సినిమాకి సీక్వెల్‌గా రూపొందించారు. ఇక ‘ధురంధర్’ సినిమాలో రణవీర్ సింగ్ పాత్రతో పాటుగా, ‘రెహమాన్ డికాయిట్’ అంటూ అక్షయ్ ఖన్నా నటించిన పాత్రకు కూడా సూపర్ క్రేజ్ లభించింది. Also Read:Dhurandhar 2 :… -
Dhurandhar : ధురంధర్ సెట్స్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన అర్జున్ రాంపాల్..!
బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రతి భారతీయుడి రక్తం మరిగించేలా ఉంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక ఎత్తు అయితే, ఎమోషనల్ సీన్స్ మరో ఎత్తు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక గుండెల్ని పిండేసే విషయాన్ని నటుడు మాధవన్ బయటపెట్టారు. సినిమా… -
Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్‌లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
Dhurandhar OTT Record: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా దుమ్ములేపుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ధురంధర్ సినిమా.. విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ లెవల్లో ట్రెండింగ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం 72 గంటల్లోనే ఈ సినిమాకు 7.6 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ సినిమాకు పదిరోజుల్లో దాదాపు… -
Jyoti Deshpande: పాకిస్థాన్‌లోనూ ‘ధురంధర్’ హిట్.. మూవీ సక్సెస్‌పై నిర్మాత ఫస్ట్ రియాక్షన్..
Jyoti Deshpande: రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజునుంచే మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుగొట్టింది. ఈ సినిమా విజయంపై నిర్మాత జ్యోతి దేశ్‌పాండే తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ఫార్చూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి దేశ్‌పాండే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది కేవలం మేకర్స్ గెలుపు… -
Dhurandhar: ఓటీటీలోకి ధురంధర్, నెట్‌ఫ్లిక్స్ తీరుపై ఆగ్రహం.. కారణాలేంటి..?
Dhurandhar: ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి చూసిన తరుణం వచ్చింది. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘‘ధురందర్ ’’ ఓటీటీలోకి వచ్చింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో కేవలం హిందీలోనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రీజినల్ భాషల్లో కూడా ఓటీటీలో కనిపిస్తోంది. -
Dhurandhar: సౌత్ కోటకు బీటలు: టాప్-4లోకి రణవీర్ ఎంట్రీ.. షేక్ అవుతున్న ఇండియన్ బాక్సాఫీస్!
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించబడింది, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ భారతీయ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డును నమోదు చేసింది. భారతదేశంలోనే ఏకంగా ₹1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది, ఇప్పటివరకు బాలీవుడ్ తరపున అత్యధిక దేశీయ వసూళ్లు సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ (₹760 కోట్లు) పేరిట ఉన్న రికార్డును ‘ధురంధర్’ తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం ఈ…
తాజావార్తలు
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!