Home
Ranveer Singh Dhurandhar
Ranveer Singh Dhurandhar News
-
Dhurandhar: ఆరు వారాలైనా తగ్గని ‘ధురంధర్’ దూకుడు.. 43వ రోజు భారీ కలెక్షన్స్!
Dhurandhar: రన్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గడం లేదు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆరు వారాలు దాటినా థియేటర్లకు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ సినిమా ఇప్పుడు దేశీయంగా భారీ రికార్డులు సృష్టిస్తోంది. 43వ రోజు ముగిసే సరికి ‘ధురంధర్’ సినిమా భారత్‌లో మొత్తం 871.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జనవరి 17న… -
Dhurandhar 2: రికార్డులు తిరగరాయడానికి వస్తున్న ‘ధురంధర్ 2’.. రిలీజ్ అప్‌డేట్‌తో బాంబ్ పేల్చిన డైరెక్టర్!
Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ టాక్‌తో, వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్న సంచలన సినిమా.. ధురంధర్. బాలీవుడ్‌లో రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ధురంధర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెలన్నర దాటినా.. ఇప్పటికీ బాలీవుడ్‌లో ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదంటే… -
Dhurandhar: వసూళ్లలో “కల్కి” రికార్డు బద్దలు గొట్టిన ధురంధర్.. నెక్ట్స్ టార్గెట్ పుష్ప-2..
Dhurandhar: రణ్‌వీర్ సింగ్ నటించిన "ధురంధర్" బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. నాలుగో వారాలను చేరుకున్నప్పటికీ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగో శనివారం రోజున ఈ చిత్రం రూ.20.9 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో మొత్తం నెట్ కలెక్షన్ రూ.706.40 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, విడుదలైన కేవలం 23 రోజుల్లోనే ధురంధర్ రూ.1,026 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను దాటేసింది. ఇది సినిమా కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారింది. -
Dhurandhar: బాక్సాఫిస్‌ను షేక్ చేస్తున్న ‘ధురంధర్’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి రాయల్ ఎంట్రీ!
Dhurandhar: చాలా రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో ఉన్న బాలీవుడ్ బాక్సాఫిస్‌కు ఫుల్ మీల్స్ అందించిన చిత్రంగా ధురంధర్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకొని, భారీ వసూళ్లు సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అలాగే ఈ ఏడాదిలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. READ… -
Dhurandhar : పాకిస్థాన్’లో ధురంధర్ పైరసీ రికార్డ్
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్దే కాకుండా, పైరసీ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాకిస్తాన్‌లో ఒక అరుదైన, అంతకంటే దారుణమైన రికార్డును సొంతం చేసుకుందని తెలుస్తోంది. గత 20 ఏళ్లలో పాకిస్తాన్‌లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమాపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ, అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదికల… -
Sandeep Reddy Vanga: ‘ధురంధర్’పై సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రివ్యూ!
Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రం “ధురంధర్”. ఇప్పటికే రూ.500 కోట్లకి పైగా వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా, ప్రస్తుతం రూ.1000 కోట్ల దిశగా శరవేగంగా దూసుకువెళ్తుంది. ఈ చిత్రంపై సినీ పెద్దల నుంచి ఎందరో ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసల జల్లు కురిపించారు. READ ALSO: Bhimavaram Krishna Statue Issue: భీమవరంలో సూపర్ స్టార్… -
Dhurandhar: రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి ‘ధురంధర్’? ఇప్పటి వరకు ఈ మార్క్‌ను దాటిన సినిమాలు ఇవే..
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు పెరిగింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ రాజకీయ–యాక్షన్ సినిమా దాదాపు అన్ని సంప్రదాయ నియమాలను దాటేస్తోంది. ఇటీవలి కాలంలో థియేటర్ లో ఆడి విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మూడు గంటల 33 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రజలకు ఆకట్టుకుంటోంది. సెలవులు లేవు, పండుగ సీజన్ కాకపోయినప్పటికీ.. విడుదలైన 15 రోజుల్లో భారత్‌లోనే దాదాపు రూ.500 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇదే తరహా ఊపు… -
RGV Dhurandhar Review: ‘ధురంధర్’పై ఆర్జీవీ స్పెషల్ రివ్యూ..
RGV Dhurandhar Review: బాలీవుడ్‌కు కొత్త జోష్ తీసుకొచ్చిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ‘ధురంధర్’ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై రామ్‌గోపాల్ వర్మ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. తన సుదీర్ఘ పోస్ట్‌లో.. ఈ చిత్రం ఇండియన్ సినిమా ఫ్యూచర్ మార్చిందన్నారు. ఈ పోస్ట్‌లో… -
Dhurandhar Telugu Release: ‘ధురంధర్’ తెలుగు వెర్షన్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే!
Dhurandhar Telugu Release: బాలీవుడ్‌ను చాలా రోజుల తర్వాత గట్టిగా షేక్ చేసిన సినిమా ‘ధురంధర్’. ఎన్నో రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌ను రూ.500 కోట్లు దాటి పరుగులు పెట్టిస్తున్న సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెకెక్కించారు. ఈ సినిమాలో హీరోగా రణ్‌వీర్ సింగ్, కీ రోల్‌లో అక్షయే ఖన్నా, మాధవన్ తదితర స్టార్స్ అద్భుతమైన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఈ సినిమాను తెలుగులో… -
Dhurandhar: ‘ధురందర్’ తెలుగులో రిలీజ్ చేయడానికి ఎందుకు భయపడ్డారు..?
Dhurandhar: బాలీవుడ్‌లో దాదాపు 17 ఏళ్ల తర్వాత అధిక నిడివి (3.5 గంటలు) ఉన్న చిత్రంగా వచ్చిన రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ సినిమా ‘ధురందర్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. రణ్‌వీర్, అక్షయ్ ఖన్నా లాంటి స్టార్స్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. నేడు తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతుంటే, ‘ధురందర్’ లాంటి భారీ బడ్జెట్ హిందీ సినిమాను కేవలం హిందీకే పరిమితం చేయడానికి మేకర్స్…
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..