Home
Ranveer Allahbadia
Ranveer Allahbadia News
-
Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..
Akshaye khanna: బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా వరసగా హిట్స్ ఇస్తున్నారు. ధురంధర్, చావా సినిమాలతో హీరోను మించి క్రేజ్ సంపాదించుకున్నారు. అక్షయ్ ఖన్నా హీరోగా నటించినప్పుడు కూడా ఈ క్రేజ్ రాలేదు. ఇప్పుడు నెగిటివ్ రోల్స్‌లో ఇరుగదీస్తున్నాడు. అయితే, అక్షయ్ కన్నా గురించి కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు తాను అక్షయ్‌తో పనిచేయాలంటే మానసిక వేధన( ట్రామా) అనుభవించినట్లు ఫరాఖాన్ చెప్పారు. ఫరా ఖాన్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో… -
Supreme Court: దివ్యాంగులపై జోకులేంటి? కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్
స్టాండప్ కమెడియన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. దివ్యాంగులపై షోల్లో జోక్‌లు వేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. జరిమానాలు కూడా తప్పవని హెచ్చరించింది. -
Prabhas: ప్రభాస్ దేవుడి బిడ్డ.. యూట్యూబర్ కామెంట్స్ వైరల్!
స్టార్ హీరో ప్రభాస్ గురించి ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారిన యూట్యూబర్ రణవీర్ అల్లా బాడియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణవీర్, “కొంతమందిని చూస్తే వీరు దేవుడి బిడ్డలు అనిపిస్తుంది. అలా నాకు ప్రభాస్‌ను చూస్తే అనిపిస్తుంది,” అని చెప్పుకొచ్చారు. నిజానికి, ప్రభాస్ చాలా తక్కువ మందితో మాత్రమే సంభాషిస్తూ ఉంటాడు. స్వభావరీత్యా చాలా సిగ్గరి అయిన ప్రభాస్ గురించి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే కొన్ని విషయాలు తెలుసు.… -
Ranveer Allahbadia: రణ్వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట.. పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశాలు..
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్ పోర్టును అతనకి తిరిగి ఇచ్చేయాలని ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. -
Ranveer Allahbadia: మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన రణ్వీర్ అల్హాబాదియా
కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా తప్పు సరిదిద్దుకున్నాడు. మహిళల దినోత్సవం ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ ద్వారా క్షమాపణ చెప్పాడు. ఇకపై మహిళలను గౌరవిస్తానని.. జరిగిపోయిన దాన్ని మార్చలేమని.. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ వేదికగా రణవీర్ అల్హాబాదియా కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. -
Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాపులారిటీ ఉంటే ఏది పడితే అది మాట్లాడటానికి సమాజం అనుమతించదని స్పష్టం చేసింది. -
Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాదియా వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. రాజకీయంగా కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
Ranveer Allahbadia: “తల్లిదండ్రుల సె**క్స్” కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్
Ranveer Allahbadia: ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇతను చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు ఇతడిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా.?’’ యూట్యూబర్ అరెస్టుకి రంగం సిద్ధం..
Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. రోస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమితులు దాటి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లాబాడియాపై ఇద్దరు ముంబై న్యాయవాదులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Bhuvneshwar Kumar: భువీ చాప్టర్ క్లోజ్.. మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ..? ఇవిగో ప్రూఫ్స్..
-
Alcohol : బీర్, వైన్, విస్కీ, వోడ్కా.. ఏది ఎక్కువ డేంజర్?
-
Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన జట్టు..
-
Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!