Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా.?’’ యూట్యూబర్ అరెస్టుకి రంగం సిద్ధం..
- యూట్యూబర్ రణవీర్ అల్లబాడియా వ్యాఖ్యలపై ఫడ్నవీస్ ఆగ్రహం..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాదులు..
- అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమచారం..
- తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. రోస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమితులు దాటి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లాబాడియాపై ఇద్దరు ముంబై న్యాయవాదులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘దీని గురించి నాకు సమాచారం అందింది, అయితే నేను ఇంకా చూడలేదు. ఇది చాలా అసభ్యకరంగా ఉందని మరియు ఇది తప్పు అని నాకు తెలిసింది. ప్రతి ఒక్కరికీ వాక్ స్వేచ్ఛ ఉంటుంది కానీ మనం ఇతరుల స్వేచ్ఛను ఆక్రమించినప్పుడు ఈ స్వేచ్ఛ ముగుస్తుంది. ప్రతి ఒక్కరికీ పరిమితులు ఉంటాయి, ఎవరైనా వాటిని దాటితే, చర్య తీసుకోబడుతుంది’’ అని అన్నారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
Read Also: Punjab: పంజాబ్ పాటియాలాలో పట్టుబడిన రాకెట్ మందుగుండు సామాగ్రి..
ఒక షోలో యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫల్శంకర్, రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాశారు.‘‘ఇండియాస్ గాట్ లాలెంట్’’లో చేసిన వ్యాఖ్యలు మహిళలను అగౌరపరచడమే అని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేవారు. మహిళల శరీరాల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఏకైక ఉద్దేశంతోనే వారు ఈ వ్యాఖ్యలు చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు.
షోలో రణవీర్ మాట్లాడుతూ. ‘‘నీ తల్లిదండ్రులు జీవితాంతం ప్రతిరోజూ సెక్స్ చేయడం చూడటం నీకు ఇష్టమా..? లేక ఒక్కసారి అందులో చేరి, జీవితం మొత్తం చూడకుండా ఉండటం నీకు ఇష్టమా..?’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడం మనల్ని ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. ఇది క్రియేటివిటీ కాదని, వక్రబుద్ధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH | Mumbai: On controversy over YouTuber Ranveer Allahbadia's remarks on a show, Maharashtra CM Devendra Fadnavis says, "I have come to know about it. I have not seen it yet. Things have been said and presented in a wrong way. Everyone has freedom of speech but our freedom… pic.twitter.com/yXKcaWJWDD
— ANI (@ANI) February 10, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!