Hacking : ఢిల్లీ ప్రతిష్టాత్మక సంస్థ ఎయిమ్స్ సర్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు రూ.200 కోట్లు డబ్బులను క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
అమెరికా టెకీ సంస్థలపై రాన్సమ్‌వేర్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు టెకీ కంపెనీలు ఈ రాన్సమ్ వేర్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రష్యాకు చెందిన హాకర్లు ఈ దాడులు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో యూఎస్ ప్రభుత్వం స్పందించింది. అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. రాన్సమ్‌వేర్ దాడులను అడ్డుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని అన్నారు. Read: “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే…