ఒక భాషలో సూపర్ హిట్ అయిన సాంగ్ ని ఇంకో భాషలో వినాలి అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అప్పటికే ఒరిజినల్ వర్షన్ సాంగ్ ని ఆడియన్స్ వినేయడం వలన ఇంకో భాషలో అదే పాటని వినీ ఎంజాయ్ చేయడం అన్నిసార్లూ అయ్యే పని కాదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉంది ‘రంజితమే’ సాంగ్. దళపతి విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సిన