Actress Ranjana Naachiyar Arrested: బస్సు ఫుట్‌బోర్డ్‌కు వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులను కొట్టిన తమిళ నటి, బీజేపీ నాయకురాలు రంజనా నాచ్చియార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ప్రయాణిస్తున్న విద్యార్థులను రంజనా ఫాలో అయి వారిని ఒక్కొక్కరిని బయటకు లాగి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు రంజనాను ఆమె నివాసంలో అరెస్టు చేసి, పిల్లలను…