విలక్షన నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలీ’ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న ఆది రీసెంట్‌గా అతడిపై…
Naresh: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలుదేనికి దేనికి దానికి విభిన్నం అని చెప్పాలి. నవ్వించినా, ఏడిపించినా నరేష్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన వ్యక్తిగత విషయాల వలన సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డాడు కానీ. నటన విషయంలో నరేష్ ను ఎవరు తీసిపడేసే వారే లేరు.
అనుపమ పరమేశ్వరన్. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ .అలాగే నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించికుంది ఈ భామ. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. జీవితం గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు కూడా చేసింది.ప్రతీ మనిషి జీవితంలో…
అనసూయ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.. జబర్దస్త్ తో స్టార్ యాంకర్ గా పాపులర్ అయింది. ఆమె చేసే యాంకరింగ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది.చిన్న చిన్న బట్టల్లో ఆమె తెర పై కనిపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ మానేసి కేవలం నటన పైనే దృష్టి పెట్టింది. అయినా కూడా గ్లామర్ కి ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సినిమాల్లో కూడా తన అందాలను ప్రదర్శిస్తుంది. యాంకర్ గా ఆమె…
ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా వరకు పాకి తెలుగు సత్తా చూపిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ ఉత్తరాదిన విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు తో పాటు ఐదు బాషల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ దెబ్బతో బన్నీ సినిమాలన్నీ బాలీవుడ్ లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం జనవరి…