Rangabali Censor Certificate: యంగ్ హీరో నాగశౌర్య మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఓ బేబీ’ తర్వాత అతని ఖాతాలో సాలీడ్ హిట్ పడలేదు. ‘అశ్వద్ధామ’, ‘వరుడు కావలెను’ ఫర్వాలేదనిపించినా, ‘లక్ష్య’, ‘కృష్ణ వ్రింద విహారి’ పరాజయం పాలవడంతో మంచి హిట్ కోసం చేసిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో నాగశౌర్య చేస్తున్న సినిమా ‘రంగబలి’ మీదే ఆశలు అన్నీ పెట్టుకున్నాడు. ఇక నాగ శౌర్య హీరోగా కొత్త దర్శకుడు…