రణదీప్ హూడా… మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు దక్కని నటుడు. అయితే, ఈ మధ్యే ‘రాధే’ సినిమాలో మంచి పాత్ర పోషించి సత్తా చాటాడు. కానీ, అందుకోసం రావాల్సిన గుర్తింపు కోసం కాస్తా ఇప్పుడు మరో కారణం చేత లభిస్తోంది. రణదీప్ ఫేమస్ కాదు… ఇన్ ఫేమస్ అయ్యాడు! రణదీప్ హూడా కొన్నేళ్ల క్రితం ఓ షోలో పాల్గొన్నాడు.