Valentine Day 2025 : ప్రేమికుల దినోత్సవం నాడు జార్ఖండ్ రాజధాని రాంచీలో తమ ప్రేమను వ్యక్తం చేస్తుండగా ఒక జంట మధ్య గొడవ జరిగింది. గొడవ చినికి చినికి గాలి వానగా మారింది.
Jharkhand : ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ 2023ని జార్ఖండ్ స్టేట్ స్టాఫ్ కమిషన్ రాష్ట్రంలో నిర్వహిస్తోంది. 583 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలో ఇప్పటివరకు 10 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు హాజరై మరణించారు.
Jharkhand : జార్ఖండ్‌లోని పాలములో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో 25 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ సందర్భంగా స్పృహతప్పి పడిపోయారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.
Jharkhand : జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్‌బాల్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు.
Jharkhand : దేశంలోని హాకీ నర్సరీగా పిలవబడే జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో జరిగిన విధ్వంసం కారణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శోక సంద్రంగా మారాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాకీ మ్యాచ్ నిర్వహించారు.
Road Accident : జార్ఖండ్ రాజధాని రాంచీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పిల్లలతో నిండిన పాఠశాల బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.