Home
Ranbir Kapoor
Ranbir Kapoor News
-
వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు.… -
రాజమౌళి వల్లే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం : కరణ్ జోహార్
రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. అయాన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా… -
ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ యొక్క ‘ బ్రహ్మాస్త్రా ‘ సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంలో మౌని రాయ్ నెగిటివ్ లీడ్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి… -
ఆ డైరెక్టర్ నన్ను తిట్టేవాడు.. కోపం వస్తే కొట్టేవాడు కూడా
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు వారికి కూడా రణబీర్ పరిచయస్తుడే.. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంతో అన్ని భాషల్లోనూ సుపరిచితుడు కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. స్టార్ కిడ్ గా బాలీవుడ్ కి పరిచయమైనా రణబీర్ మాత్రం మొదట స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి..… -
‘యానిమల్’ ని రంగంలోకి దింపనున్న సందీప్ వంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా… -
డిసెంబర్ లో పాపులర్ లవ్ బర్డ్స్ వివాహం ?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వారి అభిమానులు ఈ జంట పెళ్లి కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా సినీ పరిశ్రమలో వీరి పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారు. వారు రాజస్థాన్లోని ఒక ఐకానిక్… -
హృతిక్, రణబీర్ తో ‘రామాయణం’
బాలీవుడ్ హ్యాండ్ సమ్ హాంక్స్ హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ కలయికలో సినిమా ఖాయం అని తేలింది. శనివారం వీరిద్దరూ ఓ నిర్మాతను కలిశారు. ఆ ఫోటోలు బయటకు రావటంతో వారిద్దరి కలయికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. హృతిక్, రణబీర్ నమిత్ మల్హోత్రా కార్యాలయాన్ని సందర్శన వారు తీస్తున్న పురాణ కథ ‘రామాయణం’ కోసమే అని అందరూ నమ్ముతున్నారు. నమిత్, మధు మంతెన,… -
సరస్సు ముంగిట సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన ప్రేమజంట!
కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే… ఈ పాటికి బాలీవుడ్ స్టార్ కిడ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎంచక్కా పెళ్ళి పీటలు ఎక్కేసి ఉండేవారు. కానీ పేండమిక్ సిట్యుయేష్ వారి ఆశలు, ఆనందాలపై నీళ్ళు కుమ్మరించింది. అయితే… ఈ కష్టకాలంలోనూ ఒకరికి ఒకరు బాసటగా ఉంటూ ఈ ప్రేమజంట ఆనందం పొందుతోంది. సెప్టెంబర్ 28 మంగళవారం నాడు రణబీర్ కపూర్ తన 39వ పుట్టిన రోజును జోద్ పూర్ లో ప్రియురాలు అలియా భట్ తో కలిసి… -
ప్లే బోయ్లా సాగుతున్న రణబీర్ కపూర్
(సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ బర్త్ డే)బాలీవుడ్ నవతరం కథానాయకుల్లో రణబీర్ కపూర్ తీరే వేరు. ప్లే బోయ్ ఇమేజ్ తో పలువురు అమ్మాయిలతో రణబీర్ సాగించిన ప్రేమాయణాలను గురించి ముంబైలో పలు కథలు వినిపిస్తూ ఉంటాయి. అలాగని కేవలం భోగలాలసుడేమీ కాదు, నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రణబీర్. కపూర్ వంశంలో నాలుగో తరం హీరోగా విజయకేతనం ఎగురవేస్తున్నాడు రణబీర్ కపూర్. తండ్రి రిషి కపూర్, తాత రాజ్ కపూర్, ముత్తాత పృథ్వీరాజ్ కపూర్… -
పెళ్లే కాలేదు… అప్పుడే పెటాకుల చర్చ!
రణబీర్ అనగానే మనకు బోలెడంత టాలెంట్, అందం, బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తుకు వస్తాయి. కానీ, వాటన్నిటి కంటే ఎక్కువగా ఆయన ఎఫైర్లు జ్ఞాపకం వస్తాయి. ముఖ్యంగా, దీపికా, కత్రీనాతో బీ-టౌన్ లవ్వర్ బాయ్ చేసిన రియల్ లైఫ్ రొమాన్స్ ఓ రేంజ్ లో ఫేమస్! ఇక ఇప్పుడు ఆలియాని ఆలింగనం చేసుకున్నాడు కపూర్ అబ్బాయి! త్వరలో పెళ్లి అని కూడా గట్టిగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంతలో ఓ ఫేమస్ న్యూమరాలజిస్ట్ పెద్ద బాంబే పేల్చాడు……
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!