రాజమౌళి కాళ్లకు మొక్కిన బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణ హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టే సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఆయన ఇప్పటివరకు 11 సినిమాలు చేయగా అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టాడు. ఇప్పుడు 12వ సినిమాగా మల్టీస్టారర్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమానే ఆర్.ఆర్.ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.
Read Also: వైరల్.. బిగ్‌బాస్-5 విన్నర్‌పై క్లారిటీ…!!
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
మరోవైపు ఇతర పాన్ ఇండియా సినిమాలకు రాజమౌళి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఇటీవల పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. తాజాగా బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అమితాబ్, నాగార్జున, ఆలియాభట్ వంటి ప్రముఖులు నటిస్తున్న ఈ మూవీ తెలుగులోనూ విడుదల అవుతుండటంతో హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.. దర్శక ధీరుడు రాజమౌళి కాళ్లు మొక్కడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఈ సందర్భంగా వేదికపైనే జక్కన్న పాదాలను తాకిన రణబీర్.. ఆశీస్సులు తీసుకున్నాడు.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!