బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన మంచితనంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ ప్రస్తుతం బాలీవుడ్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించనున్నారు. ఇక వివేక్ ఒబెరాయ్ విభీషణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తాజాగా తన పాత్రకు సంబంధించిన పారితోషికంపై వివేక్ చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది. Also Read : The Family Man 3…