రణబీర్ ఈ ఏడాది కూడా ప్రేక్షకులకు ముందుకు రాలేదు. 2023లో వచ్చిన యానిమల్ బ్లాక్ బ్లాస్టర్ తర్వాత ఈ బాలీవుడ్ హీరో నుండి మరో సినిమా రాలేదు. చెప్పుకోవడానికి చేతిలో నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులే. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణతో పాటు బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్ సెట్స్‌పై ఉన్నాయి. రామాయాణాన్ని ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో…
ప్రస్తుతం టాలీవుడ్‌లో… కాదు కాదు పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా ఓ సన్సేషన్. రణ్‌బీర్ కపూర్‌ని అనిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. అనిమల్ రిలీజ్ అయి మూడు వారాలైనా… థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం 14 రోజుల్లోనే 784.45 కోట్ల వసూళ్లు రాబట్టింది అనిమల్ సినిమా. ఇది రణబీర్ కెరీర్ కే కాదు ఈ ఇయర్ ఇండియన్ బాక్సాఫీస్ కే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అనిమల్…
కింగ్ ఖాన్ షారుఖ్ సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా ‘జవాన్’. నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా షారుఖ్ కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అట్లీ కమర్షియల్ సినిమాకి సోషల్ కాజ్ కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. షారుఖ్ సినిమా నార్త్ లో హిట్ అవ్వడం, డబ్బులు కలెక్ట్ చేయడం మాములే కానీ సౌత్ లో ఎప్పుడూ చెప్పుకునే స్థాయిలో కలెక్ట్…
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ మూవీని చూసిన కొంతమంది క్రిటిక్స్, వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేశారు. లవ్ స్టొరీలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో…
PVR Shares: గదర్ 2, జైలర్, డ్రీమ్ గర్ల్ 2, OMG 2 వంటి చిత్రాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 25 శాతానికి పైగా పెరిగాయి.
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ మొదటి సినిమాకే ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ పేరు తెచ్చుకున్నాడు. ఇదే మూవీని హిందీలో కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు సందీప్. కబీర్ సింగ్ ని చూసిన కొంతమంది ఇంటలెక్చువల్స్ సినిమా చాలా వయొలెంట్ గా ఉందంటూ…
విజయ్ దేవరకొండని రౌడీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. లవ్ స్టొరీ సినిమాల్లో ఒక కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో ‘కబీర్’ టైటిల్ తో రీమేక్ చేశాడు సందీప్. హిందీలో కూడా సూపర్ హిట్ అయిన కబీర్ మూవీపై కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతూ… ‘సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ’…