ప్రజంట్ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల్లోని సినిమాలు వీక్షిస్తున్నారు. అందుకే చిన్న సినిమాల రేంజ్ కూడా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని దర్శకులు కథలు రాస్తున్నారు. కంటెంట్ కనుక బాగుంటే.. పక్క భాషల్లో కూడా తెలుగు సినిమాలు హిట్ అవుతున్నాయి.అందుకే కొన్నాళ్లుగా మన తెలుగు దర్శకులు కూడా పక్క భాషల్లోని హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆల్రెడీ ధనుష్ తో ‘సార్’, దుల్కర్ తో ‘లక్కీ భాస్కర్’…