బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. స్టార్స్ ఒకరి తరువాత ఒకరు తమను ప్రేమించిన వారిని వివాహమాడుతున్నారు. ఇక త్వరలో బాలీవడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్- ఆలియా భట్ ల వివాహం కూడా అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటికానున్నారు. ఇక వీరిద్దరు జంటగా చిక్కితే మీడియాకు పండగే.. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.…
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా…
కొన్ని ప్రేమలు పెళ్ళిపీటల వరకూ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నలకు కాస్తంత ఆలస్యంగా సమాధానాలు లభిస్తుంటాయి. గతంలో దీపికా పదుకునే, రణబీర్ కపూర్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. చాలా కాలం డేటింగ్ చేశారు. అతి త్వరలో పెళ్ళి చేసుకుంటారనగా, ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యానికి లోను చేస్తూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దానికి కారణాలు ఏమిటనేది అప్పట్లో తెలియలేదు. ఆ తర్వాత దీపికా పదుకునే మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను పెళ్ళి చేసుకుంది. అయితే… ఒకానొక సమయంలో…